Diwali Special Donuts | టిమ్ హర్టన్స్ స్పెషల్ దివాళీ మెనూ
దివ్వెల పండగ దీపావళి (Diwali Special Donuts) రానుండటంతో సంప్రదాయ దేశీ స్వీట్స్‌తో ప్రజలు నోరు తీపిచేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
న్యూఢిల్లీ : దివ్వెల పండగ దీపావళి (Diwali Special Donuts) రానుండటంతో సంప్రదాయ దేశీ స్వీట్స్‌తో ప్రజలు నోరు తీపిచేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సోన్ పాపిడి నుంచి కాజు కట్లి వరకూ పలు రకాల స్వీట్స్ పండగ వేడుకల్లో భాగంగా మారాయి. ఈ ఏడాది దివాళీని స్వీట్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రముఖ కాఫీ చైన్ వినూత్న ఆఫర్లతో ముందుకొచ్చింది.
క్లాసిక్ ఇండియన్ స్వీట్స్ స్ఫూర్తితో కెనడాకు చెందిన మల్టీనేషనల్ కాఫీ హౌస్, రెస్టారెంట్ చైన్ టిమ్ హర్టన్స్ నూతన శ్రేణి డోనట్స్‌ను ప్రవేశపెట్టింది. జిలేబి చీజ్‌కేక్ డోనట్, కామమెల్ పిస్తాయిస్ డోనట్, చాకో చిక్కీ డోనట్‌లతో స్పెషల్ దివాళీ మెనూను ప్రారంభించింది. ఈ డోనట్స్ అన్నీ రూ. 185కు లభిస్తాయి. లిల్కాస్మిక్కౌగర్ల్ అనే యూజర్ మెనూ స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
టిమ్ హార్టన్ స్పెషల్ లాంఛ్ ప్రివ్యూను ఇన్‌స్టాగ్రాంలో సైతం షేర్ చేసింది. డోనట్ డిలైట్కు రెడీగా ఉండండి! మా దివాళీ స్టార్స్ చాకో చిక్కీ, జలేబి చీజ్‌కేక్, కారామెల్ పిస్తాచిస్ డోనట్లు మీకు అద్భుతమైన రుచులను అందిస్తాయని రెస్టారెంట్ చైన్ రాసుకొచ్చింది.
Read More :
Mangalavaaram Movie | ‘మంగళవారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్.?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

