Titan with Flipkart | ఫ్లిప్‌కార్ట్‌తో టైటాన్ జోడీ.. రూ.499లకే ‘ఎపిక్ బై సొనాట’
Titan with Flipkart | టాటా గ్రూప్ అనుబంధ టైటాన్.. తాజాగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో జత కట్టింది. తన న్యూ సబ్ బ్రాండ్ వాల్యూ ఫ్యాషన్ ....

Titan with Flipkart | టాటా గ్రూప్ అనుబంధ టైటాన్.. తాజాగా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో జత కట్టింది. తన న్యూ సబ్ బ్రాండ్ వాల్యూ ఫ్యాషన్ రేంజ్ వాచ్ ‘ఎపిక్ బై సొనాట’ను విపణిలో ఆవిష్కరించింది. ప్రతి ఏటా సొనాటా సబ్ బ్రాండ్ గడియారాలు 55 లక్షల పై చిలుకు అమ్ముడవుతున్నాయి. దేశవ్యాప్తంగా టైటాన్‌కు 8000 పై చిలుకు రిటైల్ నెట్వర్క్ కలిగి ఉంది.
35 కోట్ల మంది పై చిలుకు గల ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రిజిస్టర్డ్, గ్రోయింగ్ కన్జూమర్ బేస్ ఇక సొనాటతో కనెక్ట్ కానున్నది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎపిక్ బై సొనాటా బ్రాండ్ వాచీలు రూ.499 నుంచి కస్టమర్లకు లభిస్తాయి.

ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం వల్ల డైనమిక్, బహుళ క్యాటగిరీల విభాగంలో అవకాశాలకు తలుపులు తెరుచుకున్నాయని టైటాన్ వాచెస్ అండ్ వేరబుల్ డివిజన్ సీఈవో సుపర్ణ మిత్రా వ్యాఖ్యానించారు. ఫ్లిప్ కార్ట్ ఫ్యాషన్ ఉపాధ్యక్షుడు నితిన్ గార్గ్ మాట్లాడుతూ.. వివిధ సంస్థలతో అర్థవంతమైన భాగస్వామ్యాలతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
SBI’s ‘Monsoon Dhamaka’ |హోంలోన్లపై ఎస్బీఐ ఆఫర్…!
Home Buyers for Discounts | బంగారం వద్దు.. సొంతిల్లే ముద్దు.. బట్ డిస్కౌంట్లకు డిమాండ్!
Amazon Big win on Reliance | సింగపూర్ కోర్టు ఆదేశాలకు కట్టుబడాల్సిందే..!
Richest Person: బెజోస్‌ను వెనక్కి నెట్టిన లూయీ విటాన్ అధినేత
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

