హెలికాప్టర్ డెలివరీ 400వ అపాచీ ఏహెచ్-64ఈ
టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్(టీబీఏల్) మరో మైలురాయిని సాధించింది. హైదరాబాద్‌లో ప్లాంట్‌లో తయారైన 400వ ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్ ఫ్యూజ్‌లేజ్‌ను డెలివరీ చేసింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్(టీఏఎస్ఎల్, బోయింగ్ జాయింట్ వెంచర్లో ఈ యూనిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రధాన భాగాలు దేశంలో తయారై, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్(టీబీఏల్) మరో మైలురాయిని సాధించింది. హైదరాబాద్‌లో ప్లాంట్‌లో తయారైన 400వ ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్ ఫ్యూజ్‌లేజ్‌ను డెలివరీ చేసింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్(టీఏఎస్ఎల్, బోయింగ్ జాయింట్ వెంచర్లో ఈ యూనిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రధాన భాగాలు దేశంలో తయారై, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనున్నది.
వీటిని అమెరికా సైన్యానికి , 2025లో దేశీయ సైన్యానికి అందచేసిన ఆరు అపాచీ విమానాల్లో అమర్చారు. హైదరాబాద్‌లో 52 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటు చేసిన యూనిట్లో 750 మంది ఇంజినీర్లు, టెక్నిషన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్లాంట్‌లో తయారైన విడిభాగాలను దేశీయంగా, అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తున్నది. ప్రస్తుతం 19 దేశాల్లో 1,300కి పైగా అపాచీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పనిచేస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

