5G Spectrum | నేటి నుంచి 5జీ స్పెక్ట్రం వేలం
స్పెక్ట్రం వేలానికి మళ్లీ వేళాయింది. రూ.96 వేల కోట్ల విలువైన వాయుతరంగాలను మంగళవారం నుంచి విక్రయించనున్నారు. 5జీ మొబైల్ సర్వీసులు అందించడానికి సిద్ధమవుతున్న టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఈ వేలంలో పాల్గొనబోతున్నాయి.
5G Spectrum | న్యూఢిల్లీ, జూన్ 24: స్పెక్ట్రం వేలానికి మళ్లీ వేళాయింది. రూ.96 వేల కోట్ల విలువైన వాయుతరంగాలను మంగళవారం నుంచి విక్రయించనున్నారు. 5జీ మొబైల్ సర్వీసులు అందించడానికి సిద్ధమవుతున్న టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఈ వేలంలో పాల్గొనబోతున్నాయి.
తగ్గిన పసిడి రిజర్వులు
న్యూఢిల్లీ, జూన్ 24: విదేశాల్లో రిజర్వు బ్యాంక్ వద్ద ఉన్న బంగారం నిల్వలు తగ్గుముఖం పట్టాయి. మార్చి 2024 నాటికి గోల్డ్ రిజర్వులు 47 శాతం వరకు తగ్గాయి. 2017 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి కావడం విశేషం. విదేశాల్లో ఉన్న బంగారం నిల్వలను దేశానికి తరలిస్తుండటం ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా బంగారం రిజర్వులు సెప్టెంబర్ 2021లో 39 శాతంగా ఉండగా, మార్చి 2024 నాటికి ఇవి 53 శాతానికి ఎగబాకాయి. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది.
హీరో బైకులు ప్రియం
న్యూఢిల్లీ, జూన్ 24: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన మాడళ్ల ధరలను రూ.1,500 వరకు పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకున్నది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే కొన్ని మాడళ్ల ధరలను పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

