Home
Business
Sebi Reviews Monitoring And Disclosure Norms For Utilisation Of Issue Proceeds Says Sebi Chief Tuhin Kanta Pandey
ఇష్యూద్వారా సేకరించిన నిధులపై సెబీ నజర్
స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇష్యూ ద్వారా సమకూరిన నిధులు వినియోగం వెల్లడికి సంబంధించిన విధివిధాలను త్వరలో వెల్లడించనున్నట్టు సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే తెలిపారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 22: స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇష్యూ ద్వారా సమకూరిన నిధులు వినియోగం వెల్లడికి సంబంధించిన విధివిధాలను త్వరలో వెల్లడించనున్నట్టు సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ వార్షిక డైరెక్టర్ల కన్‌క్లెవ్ 2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పారదర్శకత అనేది కేవలం ఒక సంస్థ వెల్లడించే సమాచార పరిమాణానికి సంబంధించినది మాత్రమే కాదని, ఆ సమాచారం పెట్టుబడిదారులకు ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడంలో ఎంతవరకు సహాయపడుతుందనే దానికి సంబంధించిందని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

