HomeBusinessRealme Has Introduced Many Entry Level Phones In The Market
రియల్మీ బడ్జెట్ ఫోన్లు
రియల్మీ..మార్కెట్లోకి పలు ఎంట్రి లెవల్ ఫోన్లను పరిచయం చేసింది. 64 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన సీ 55 ధరను రూ.9,999గా నిర్ణయించింది. సీ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ఎంట్రిలెవల్ ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నది.
హైదరాబాద్, మార్చి 29: రియల్మీ..మార్కెట్లోకి పలు ఎంట్రి లెవల్ ఫోన్లను పరిచయం చేసింది. 64 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన సీ 55 ధరను రూ.9,999గా నిర్ణయించింది. సీ సిరీస్లో భాగంగా విడుదల చేసిన ఈ ఎంట్రిలెవల్ ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నది.