Home
Business
Pure Ev Launches Ecodryft 350 Electric Motorcycle Packed With 171 Km Range And Performance
Electric Bike | ఒక్క రీచార్జ్‌తో 171 కిలోమీటర్లు.. అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!
Electric Bike | ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ మరో రెండు మోటర్‌సైకిళ్లను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 171 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మోటర్‌సైకిల్‌ను 110 సీసీ సామర్థ్యంతో సంస్థ రూపొందించింది. ఎకోడ్రైఫిట్ 350 పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.1,29,999గా నిర్ణయించింది.
Electric Bike | హైదరాబాద్, నవంబర్ 23: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ మరో రెండు మోటర్‌సైకిళ్లను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 171 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మోటర్‌సైకిల్‌ను 110 సీసీ సామర్థ్యంతో సంస్థ రూపొందించింది. ఎకోడ్రైఫిట్ 350 పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.1,29,999గా నిర్ణయించింది.
3.5 కిలోవాట్ లీ-అయాన్ బ్యాటరీ కలిగిన ఈ బైకు గంటకు 75 కిలోమీటర్ల వేగంగా దూసుకుపోనున్నదని, రోజువారిగా అత్యధికంగా తిరిగేవారికి ఈ బైకుతో నెలకు రూ.7 వేల వరకు ఆదా కానున్నట్టు కంపెనీ కో-ఫౌండర్, సీఈవో రోహిత్ వదేరా తెలిపారు. ఇప్పటికే ఈ బైకు దేశవ్యాప్తంగా ఉన్న షోరూంలో అందుబాటులో ఉంచినట్టు, కొనాలనుకునేవారు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చునని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

