ఇక పార్లే గోధుమపిండి

న్యూఢిల్లీ, జూన్ 7: బిస్కట్లు, స్నాక్స్ తయారీ దిగ్గజం పార్లే.. గోధుమపిండి వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ‘పార్లే జీ చక్కీ ఆటా’ పేరుతో మార్కెట్లోకి వస్తున్నామని సంస్థ ప్రకటించింది. 2 కిలోల ప్యాకెట్ ధర రూ. 102గా, 5 కి లోల ధర రూ.245 గా, 10 కిలోలు రూ.450గా నిర్ణయించామని ఈ సందర్భంగా పార్లే ఉత్పత్తుల విభాగాధిపతి మయాంక్ షా తెలిపారు. అత్యంత నాణ్యమైన గోధుమలతో పిండిని మార్కెట్కు పరిచయం చేస్తున్నామన్న ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీనివ్వగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ఉత్తర, పశ్చిమాది రాష్ర్టాల్లో తొలుత అందుబాటులోకి వస్తున్న ఈ గోధుమపిండిని.. దశలవారీగా దేశవ్యాప్తంగా తీసుకురానున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

