హైదరాబాద్‌లో మలబార్ గోల్డ్ పదో షోరూమ్

24న కొంపల్లిలో ప్రారంభం
హైదరాబాద్, జూన్ 21: ప్రముఖ జ్యువెల్లరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ హైదరాబాద్‌లో పదో షోరూమ్‌ను ప్రారంభించనుంది. కొంపల్లిలో సుచిత్ర సర్కిల్లో 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన తమ షోరూమ్‌ను జూన్ 24న ప్రారంభించనున్నట్లు మలబార్ గోల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సోమవారం నుంచే షోరూమ్ ప్రివ్యూషో మొదలయ్యిందని, భద్రతా ప్రొటోకాల్‌ను పాటిస్తూ సురక్షితమైన షాపింగ్ వాతావరణాన్ని అందిస్తామని, సిబ్బంది అంతటికీ టీకాలు ఇచ్చామని సంస్థ వివరించింది. బంగారం, డైమండ్, ప్లాటినంలతో తయారుచేసిన వివాహ, సాంప్రదాయ, నిత్యంధరించే ఆభరణాలు తమ షోరూమ్‌లో లభిస్తాయని మలబార్ గోల్డ్ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

