మహీంద్రా బ్లేజో ట్రక్కులు
ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. దేశీయ మార్కెట్లోకి బ్లేజో ఐ-టీఆర్కే ట్రక్కులను తీసుకొచ్చింది. అధిక మైలేజీ ఇచ్చే ఈ ట్రక్కులతో కొనుగోలు చేసిన నాటి నుంచి ఐదేండ్లలో రూ.15 లక్షల వరకు ఆదాకానున్నదని కంపెనీ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వినోద్ సహవే తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 : ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. దేశీయ మార్కెట్లోకి బ్లేజో ఐ-టీఆర్కే ట్రక్కులను తీసుకొచ్చింది. అధిక మైలేజీ ఇచ్చే ఈ ట్రక్కులతో కొనుగోలు చేసిన నాటి నుంచి ఐదేండ్లలో రూ.15 లక్షల వరకు ఆదాకానున్నదని కంపెనీ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వినోద్ సహవే తెలిపారు.
7.2 లీటర్ల ఇంజిన్తో తయారైన ఈ 320 హెచ్పీ ఎంపవర్ మాడల్ పాత మాడళ్లతో పోలిస్తే అధిక మైలేజీ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి ఈ-బస్సును కూడా తీసుకురానున్నట్టు ప్రకటించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

