గేమింగ్ రంగంలోకి మహేశ్ బాబు
ప్రముఖ హీరో మహేశ్ బాబు..అంతర్జాతీయ గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ముంబైనకు చెందిన ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ షార్ట్‌గన్ గేమ్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు.
హైదరాబాద్, నవంబర్ 2: ప్రముఖ హీరో మహేశ్ బాబు..అంతర్జాతీయ గేమింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ముంబైనకు చెందిన ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ షార్ట్‌గన్ గేమ్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు.
సంస్థ సహ వ్యవస్థాపకులు జీత్ చందన్, విధిత్ మెహతాతో కలిసి ప్రపంచస్థాయి పీసీ, కన్సోల్ గేమ్స్‌ను రూపొందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న టేక్‌డౌన్ జెనిసిస్ అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ గేమ్స్‌ను అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganapati Puja At Police Station | పోలీస్ స్టేషన్లో హోమం.. రేకెత్తించిన రాజకీయ వివాదం
AP Student | గుజరాత్‌లోని వడోదరలో ఏపీ విద్యార్థి మృతి
El Chapo Isidro | ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలోని డ్రగ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో అరెస్ట్..!
వైద్య సిబ్బందిపై డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తీవ్ర ఆగ్రహం
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో గోపాలమిత్ర పశువైద్య శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

