జోస్ ఆలుక్కాస్ వార్షికోత్సవ ఆఫర్లు
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్ వార్షికోత్సవ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా ఆకర్షణీయమైన ధరల తగ్గింపుతోపాటు బహుమతులు, బంగారం, వజ్రాలు, ప్లాటినం, ఆభరణాలను తగ్గింపు ధరకే విక్రయిస్తున్నది.
హైదరాబాద్, జనవరి 6: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్ వార్షికోత్సవ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా ఆకర్షణీయమైన ధరల తగ్గింపుతోపాటు బహుమతులు, బంగారం, వజ్రాలు, ప్లాటినం, ఆభరణాలను తగ్గింపు ధరకే విక్రయిస్తున్నది. దీంట్లోభాగంగా రూ.50 వేలకు పైబడిన బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక బంగారు నాణేన్ని అందిస్తున్న సంస్థ..వజ్రాలపై 20 శాతం, ప్లాటినం ఆభరణాలపై 7 శాతం తగ్గింపు ధరకే విక్రయిస్తున్నట్లు తెలిపింది.
ఈ ప్రత్యేక ఆఫర్లు ఈ నెల 6 నుంచి హైదరాబాద్‌లో ఉన్న మూడు షోరూంలతోపాటు నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్నం షోరూంలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఈ సందర్భంగా జోస్ ఆలుక్కాస్ చైర్మన్ జోస్ ఆలుక్కా మాట్లాడుతూ..దక్షిణాదిలో తన వ్యాపార వృద్ధికి తెలంగాణ, ఏపీలు గణనీయమైన భాగస్వామ్యాన్ని అందించాయని, ఈ షోరూంలలో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

