జోయాలుకాస్లో ఉగాది ఆఫర్లు

హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుకాస్.. ఉగాది ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రతి కొనుగోలుపై ఉచిత గిఫ్ట్ వోచర్‌ను అందిస్తున్నది. ఈ నెల 14 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద రూ.50 వేల విలువైన పసిడి, వెండి ఆభరణాలు కొనుగోలు చేసినవారికి రూ.1,000 విలువైన గిఫ్ట్ వోచర్, రూ.50 వేల విలువైన డైమండ్లు, ఆభరణాలను కొనుగోలు చేసినవారికి రూ.5 వేల గిఫ్ట్ వోచర్‌ను అందిస్తున్నది. ఏడాది ఉచిత బీమా, బైబ్యాక్ గ్యారెంటీ సదుపాయం కూడా కల్పించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- jewelers
- joyalukkas
- offers
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR Bus Yatra | 11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
Endowments | దేవాదాయ శాఖలో అతనొక్కడే.. అన్ని విషయాల్లో అంతా తానే అయిన ఆ శాఖ సలహాదారు!
Hyderabad Metro | మెట్రో రైలు టేకోవర్‌పై నీలినీడలు.. నిధుల సమీకరణలో వైఫల్యం.. అప్పుల కోసం అగచాట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

