జోయాలుక్కాస్ బ్రైడల్ ఫెస్ట్ ఆఫర్లు

హైదరాబాద్, ఆగస్టు 18: ప్రముఖ జ్యుయెల్లరీ సంస్థ జోయాలుక్కాస్ పెండ్లిండ్ల సీజన్ సమీపిస్తున్న క్రమంలో మరోసారి బ్రైడల్ ఫెస్ట్‌ను తీసుకొచ్చింది. తద్వారా నగల కొనుగోళ్లలో మరిన్ని ఆఫర్లను తమ కస్టమర్లకు అందించింది. పరిమిత కాలవ్యవధి కలిగిన ఈ బ్రైడల్ ఫెస్ట్ కింద ఎన్నో కొత్త, సంప్రదాయ కలెక్షన్లను అందుబాటులో ఉంచామని తాజా ప్రకటనలో జోయాలుక్కాస్ తెలియజేసింది. కాగా, బ్రైడల్ ఫెస్ట్‌లో భాగంగా ఓ ప్రత్యేక వెడ్డింగ్ ప్యాకేజీని ప్రకటించిన జోయాలుక్కాస్.. ఇందులో అన్ని నగలపై మేకింగ్ చార్జీల్లో 30 శాతం తగ్గింపును పొందవచ్చని పేర్కొన్నది. కరోనా పరిస్థితుల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సంస్థ తెలియజేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

