షాద్‌నగర్‌లో ఇండిగో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
ఇండిగోరీచ్.. హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్ వద్ద ఇండిగోరీచ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. ప్రముఖ ఎన్జీవో సంస్థ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌తో కలిసి నెలకొల్పింది.
హైదరాబాద్, అక్టోబర్ 31: ఇండిగోరీచ్.. హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్ వద్ద ఇండిగోరీచ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. ప్రముఖ ఎన్జీవో సంస్థ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌తో కలిసి నెలకొల్పింది. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఆదాయం కలిగిన వారిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని వారికి ఆతిథ్య రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్‌ను నెలకొల్పినట్టు, తద్వారా వచ్చే మూడేండ్లలో 5 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు ఇంటర్‌గ్లోబ్ ఫౌండేషన్ చైర్పర్సన్ రోహిణి తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tollywood | టాలీవుడ్లో మళ్లీ పైరసీ కలకలం.. ‘ఆకాశంలో ఒక తార’ సహా నాలుగు కొత్త సినిమాల లీక్!
Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం
Kaishika Dwadashi | తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
HanuMan 2 | ప్రశాంత్ వర్మకు షాక్?.. వైష్ణవ్ తేజ్‌తో ప్రైమ్‌షో ‘హను-మాన్ 2’ అనౌన్స్మెంట్!
ENE 2 | అమెరికాలో ‘ఈ నగరానికి ఏమైంది 2’ జోరు.. రెండు రోజుల్లోనే 7.5 లక్షల డాలర్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

