గోల్డ్ లోన్లదే హవా
సమీప భవిష్యత్తులోనూ భారతీయ రిటైల్ క్రెడిట్ మార్కెట్లో బంగారం తాకట్టుపై రుణాలదే హవా అని బహుళజాతి డాటా, టెక్నాలజీ సంస్థ ఎక్స్పీరియన్ ఓ నివేదికలో పేర్కొన్నది.
ముంబై, మే 27: సమీప భవిష్యత్తులోనూ భారతీయ రిటైల్ క్రెడిట్ మార్కెట్లో బంగారం తాకట్టుపై రుణాలదే హవా అని బహుళజాతి డాటా, టెక్నాలజీ సంస్థ ఎక్స్పీరియన్ ఓ నివేదికలో పేర్కొన్నది. ఇప్పటికే గోల్డ్ లోన్లు పెరుగుతున్నాయన్న ఎక్స్పీరియన్.. మున్ముందు మరింత ఎక్కువ వాటాను లోన్ మార్కెట్లో ఆక్రమించుకుంటాయని, సెక్యూర్డ్ లోన్లు కావడంతో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలూ వీటి పెంపును ప్రోత్సహిస్తున్నాయని చెప్పింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) నాలుగో త్రైమాసికంలో రూ.7.6 లక్షల కోట్లకు చేరాయని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

