న్యూఢిల్లీ, జూలై 29 : దేశీయంగా ట్రాక్టర్లకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఆశించిన స్థాయి కంటే అధికంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల విక్రయాలు 4-7 శాతం మధ్యలో పెరిగే అవకాశం ఉన్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది.
జూన్లో ట్రాక్టర్ల అమ్మకాలు 10.5 శాతం వృద్ధిని కనబరచగా, ఏప్రిల్-జూన్ aలో 9.3 శాతం పెరిగాయి.