ఐదేండ్లలో ఐటీ రిటర్న్స్ ఎంత పెరిగాయో తెలుసా?!
ఐదేండ్లలో ఐటీ రిటర్న్స్ ఎంత పెరిగాయో తెలుసా?!| చాలా మంది ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి వెనుకాడుతుంటారు. ఆదాయం పన్ను పరిధిలోకి .....

న్యూఢిల్లీ: చాలా మంది ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి వెనుకాడుతుంటారు. ఆదాయం పన్ను పరిధిలోకి రానంత వరకు వారు ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరమేమీ లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఐటీఆర్ దాఖలు చేయడం బెటర్‌గా ఉంటుంది. ఈ రోజు 161వ ఆదాయం పన్ను దినోత్సవం. ఈ నేపథ్యంలో ఐటీఆర్ దాఖలుతో లభించే బెనిఫిట్లు ఏమిటో తెలుసుకుందామా..
ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి వేతన జీవులకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి న్యూ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. న్యూ టాక్స్ శ్లాబ్ ప్రకారం మీ ఆదాయం రూ.5 లక్షలు దాటితే చెల్లించాల్సిన పన్ను తక్కువ. కానీ మినహాయింపులు ఉండవు.
పాత విధానాన్ని ఎంచుకుంటే పలు రకాల పన్ను మినహాయింపులతో మీకు అడ్వాంటేజీ లభిస్తుంది. ఏడాదికేడాది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. గత ఐదేండ్లలో 32 శాతం పెరిగారు.
2016-17లో 5.61 కోట్ల మంది ఐటీఆర్ దాఖలు చేశారు. 2020-21లో 7.38 కోట్ల మంది ఐటీఆర్ ఫైల్ చేశారు. ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఇంటి రుణం మొదలు పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్, వెహికిల్ లేదా పర్సనల్ లోన్ తీసుకునేందుకు వెసులుబాటుగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Chanu Saikhom Mirabai | కట్టెలు మోసిన చేతులే సిల్వర్ మెడల్ తీసుకొచ్చాయి
మీరాబాయి చానుకు మంత్రి కేటీఆర్ అభినందన
Tokyo Olympics: తొలి గోల్డ్ మెడల్ చైనా ఖాతాలో.. ఇండియన్ షూటర్లు ఫెయిల్
చరిత్రలో ఈరోజు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన బడ్జెట్ ఇది
మీరాబాయి చాను కోచ్‌కు రూ.10 లక్షల నగదు బహుమతి
గోల్డ్ కోసం చాలా ప్రయత్నించాను కానీ..: మీరాబాయ్ చాను
Tokyo Olympics: హాకీలో ఇండియా బోణీ.. న్యూజిలాండ్‌పై విజయం
Tokyo Olympics : ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్‌కు భారత్
బ్రహ్మాజీతో జాగ్రత్తగా ఉండు.. నాగశౌర్యకు రానా సూచన
తాలిబాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న తజికిస్తాన్..!
శుభవార్త..! తగ్గనున్న ఐదు మెడికల్ డివైజ్‌ల ధరలు
ఒలింపిక్స్‌లో 25 ఏండ్ల తర్వాత ఇండియా సంచలనం..!
కశ్మీరీలు పాక్‌లో చేరడంపై రెఫరెండం : పీఓకే ఎన్నికల్లో ఇమ్రాన్ హామీ
1991 నాటి ఆర్థిక కష్టాలు రానున్నాయి : మన్మోహన్ సింగ్ హెచ్చరిక
సెప్టెంబర్ నుంచి చిన్నారులకు కరోనా టీకాలు : గులేరియా
ఐఏఎస్ అధికారి నివాసంలో సీబీఐ తనిఖీలు
రాజ్ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

