Airports Privatisation | ఐదేండ్లలో 25 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ
Airports Privatisation | వచ్చే ఐదేండ్లలో 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తామని కేంద్ర మంత్రి వీకే సింగ్ పార్లమెంట్లో వెల్లడించారు.

Airports Privatisation | వచ్చే ఐదేండ్లలో మరో 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నట్లు కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ఎన్ఎంపీలో భాగంగా ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధీనంలో ఉన్న25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తారు.2022 నుంచి 2025 వరకు ప్రైవేటీకరించనున్న ఎయిర్‌పోర్టుల జాబితాలో భువనేశ్వర్, వారణాసి, అమృత్సర్, త్రిచి, ఇండోర్, రాయిపూర్, కాలికట్, కొయంబత్తూర్, నాగ్‌పూర్, మదురై, సూరత్, రాంచీ, జోద్పూర్, చెన్నై, విజయవాడ, వడోదర, భోపాల్, తిరుపతి, హుబ్లీ, ఇంపాల్, అగర్తల, ఉదయ్‌పూర్, డెహ్రాడూన్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలు ఉన్నాయి.
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదిలో నాలుగు లక్షల ప్రయాణికుల ట్రాఫిక్ గల విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. గురువారం పార్లమెంట్లో మంత్రి వీకే సింగ్ చేసిన ప్రకటన ప్రకారం.. కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిన 2020లో 137 విమానాశ్రయాల్లో నాలుగు మాత్రమే లాభాలు గడిస్తున్నాయి. కండాలాలో 0.11 కోట్లు, కాన్పూర్ చకేరి 6.07 కోట్లు, బరేలీ 68 లక్షలు, పోర్బందర్ విమానాశ్రయం పరిధిలో 1.54 కోట్ల మంది ట్రాఫిక్ ఉందని మంత్రి వీకే సింగ్ చెప్పారు. మిగతావన్నీ భారీ నష్టాల్లో నడుస్తున్నాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

