Google Maps | లొకేషన్ షేరింగ్ కోసం గూగుల్ మ్యాప్స్‌లో న్యూ ఫీచర్.. అదెలా పని చేస్తుందంటే..?!
Google Maps | సెర్చింజన్ గూగుల్ తన గూగుల్ మ్యాప్స్ లో నేరుగా మీరు లొకేషన్ షేర్ చేసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్ తెచ్చింది.
Google Maps | మనం సుదూర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్లే రూట్లు, షార్ట్ కట్ మార్గాలను తెలుసుకోవడానికి సెర్చింజన్ గూగుల్ తన గూగుల్ మ్యాప్స్ (Google Maps) అందుబాటులోకి తెచ్చింది. రూట్ మ్యాప్‌పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ వసతులు అందిస్తుంది. గూగుల్ అందించే రియల్ టైం లొకేషన్ చేయాలంటే తప్పనిసరిగా వాట్సా్ప్ వంటి మరో యాప్ మీద ఆధార పడాల్సిందే. ఇక నుంచి ఇటువంటి ఇబ్బందులకు తెర దించుతూ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది గూగుల్ మ్యాప్స్. ఈ ఫీచర్ సాయంతో ఏ ఇతర యాప్స్ లేకుండా కేవలం సాధారణ మెసేజ్ తో రియల్ టైం లొకేషన్ షేర్ చేయొచ్చు.
వాట్సాప్‌లో రియల్ టైం లొకేషన్ మెసేజ్ పంపే ఫెసిలిటీలో 15 నిమిషాలు, 8 గంటలు.. సదరు లొకేషన్ షేర్ అవుతుంది. కొత్త ఫీచర్లో లొకేషన్ లిమిట్ ఆప్షన్ ఉండొచ్చు. వద్దనుకున్నప్పడు షేరింగ్ ఆప్షన్ నిలిపేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల్లో చాలా మంది వాట్సాప్ యాప్ వాడరు. అటువంటి వారికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. మీరు లొకేషన్ షేర్ చేయాలన్నా సంబంధిత వ్యక్తి ఫోన్లో గూగూల్ మ్యాప్స్ లో లాగిన్ అయి ఉండాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

