తల్లిదండ్రుల వాట్సాప్‌నకు ఎస్ఏ-1 ప్రోగ్రెస్కార్డు
సర్కార్ బడుల్లోని విద్యార్థుల ప్రోగ్రెస్కార్డులపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థుల ప్రగతిపత్రాన్ని (ప్రోగ్రెస్కార్డు) ఇక నుంచి తల్లిదండ్రుల వాట్సాప్‌నకు పంపించాలని నిర్ణయించింది.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడుల్లోని విద్యార్థుల ప్రోగ్రెస్కార్డులపై పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థుల ప్రగతిపత్రాన్ని (ప్రోగ్రెస్కార్డు) ఇక నుంచి తల్లిదండ్రుల వాట్సాప్‌నకు పంపించాలని నిర్ణయించింది.
సమ్మేటివ్ అసెస్మెంట్-1 (ఎస్ఏ-1) ప్రగతిపత్రాన్ని తల్లిదండ్రుల వాట్సాప్‌నకు పంపిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

