సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ నోటిఫికేషన్ విడుదల
ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచే ప్రారంభంకాగా, విద్యార్థులు డిసెంబర్ 2లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో డిసెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. 2027 జనవరి 31న పరీక్ష జరుగుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

