రెండో రోజు పుత్తడి మరింత పైకి
బంగారం ధరలు భగభగమండుతున్నాయి. వరుసగా రెండో రోజూ మరో రూ.2 వేల వరకు పెరిగింది. శుక్రవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,900 ఎగబాకి రూ.1,54,400 పలికింది. వరుసగా రెండు రోజుల్లో గోల్డ్ ఏకంగా రూ.4,600 ఎగబాకినట్టు అయింది.
- రూ.1,900 ఎగబాకిన తులం ధర
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: బంగారం ధరలు భగభగమండుతున్నాయి. వరుసగా రెండో రోజూ మరో రూ.2 వేల వరకు పెరిగింది. శుక్రవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,900 ఎగబాకి రూ.1,54,400 పలికింది. వరుసగా రెండు రోజుల్లో గోల్డ్ ఏకంగా రూ.4,600 ఎగబాకినట్టు అయింది. డాలర్ బలహీనపడటంతో మదుపర్లు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకుంటున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సౌమిల్ గాంధీ తెలిపారు. గడిచిన కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి కూడా భారీగా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.4,500 ఎగబాకి రూ.2,28,500 పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

