హైదరాబాద్‌లో గోద్రెజ్ వెల్త్
గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూపునకు చెందిన గోద్రెజ్ వెల్త్..తాజాగా హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దక్షిణాది వ్యాపార విస్తరణలో భాగంగా నగరంలో తన తొలి కార్యాలయాన్ని గురువారం ప్రారంభించింది.
హైదరాబాద్, అక్టోబర్ 29: గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూపునకు చెందిన గోద్రెజ్ వెల్త్..తాజాగా హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దక్షిణాది వ్యాపార విస్తరణలో భాగంగా నగరంలో తన తొలి కార్యాలయాన్ని గురువారం ప్రారంభించింది. 2031 నాటికి 35 ప్రాంతాలకు తన వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా నగరంలో ఆఫీస్‌ను తెరిచినట్టు, తద్వారా రూ.1 కోట్ల ఏయూఎం లక్ష్యంగా పెట్టుకున్నట్టు గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు.
దీంట్లో హైదరాబాద్ మార్కెట్ నుంచి రూ.5 వేల కోట్లు ఆశిస్తున్నట్టు చెప్పారు. ఆరు నెలల క్రితం ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంస్థ..అప్పుడే రూ.1,000 కోట్ల ఏయూఎం కలిగివున్నది. వచ్చే మార్చి నాటికి రూ.3 వేల కోట్ల ఏయూ ఎం లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

