న్యూఢిల్లీ, జూన్ 5: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్..తాజాగా నాన్-బ్యాంకింగ్ సేవలు అందించడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రిజర్వుబ్యాంక్ లైసెన్స్‌ను మంజూరు చేసింది. దీంతో ఎన్బీఎఫ్సీ సేవలకు లైన్ క్లియర్ అయినట్టు అయింది.
దీనిపై ఫ్లిప్‌కార్ట్ ప్రతిని స్పందించడానికి నిరాకరించారు. కస్టమర్‌కు నేరుగా రుణాలు అందించడానికి వీలు పడనున్నదని, అలాగే కస్టమర్ ఈఎంఐ లేదా ఇన్స్టాల్మెంట్ మోడ్‌లో చెల్లించుకోవచ్చును.