ఆటో స్పీడ్ అదిరింది
దేశీయ ఆటో అమ్మకాలు ఆకట్టుకుంటున్నాయి. గత నెల ఫిబ్రవరిలో 3.35 లక్షలకుపైగా వాహనాల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే 11 శాతం పెరిగాయి. మారుతీ ఆల్టో, బాలెనో, డిజైర్, స్విఫ్ట్, వాగనార్ మోడళ్లకు డిమాండ్ కనిపించింది. అలాగే హ్యుందాయ్, టాటా వాహనాలతోపాటు టూవీలర్ సేల్స్ కూడా పెరిగాయి.
- ఫిబ్రవరిలో పెరిగిన అమ్మకాలు
న్యూఢిల్లీ, మార్చి 1: దేశీయ ఆటో అమ్మకాలు ఆకట్టుకుంటున్నాయి. గత నెల ఫిబ్రవరిలో 3.35 లక్షలకుపైగా వాహనాల విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే 11 శాతం పెరిగాయి. మారుతీ ఆల్టో, బాలెనో, డిజైర్, స్విఫ్ట్, వాగనార్ మోడళ్లకు డిమాండ్ కనిపించింది. అలాగే హ్యుందాయ్, టాటా వాహనాలతోపాటు టూవీలర్ సేల్స్ కూడా పెరిగాయి.
అయితే బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ సంస్థలు వాహన రుణాలపై వడ్డీరేట్లను పెంచడంతో కొత్త వాహనాల డిమాండ్‌పై ఆ ప్రభావం కొంతమేర కనిపిస్తున్నట్టు మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ విభాగం సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. చిప్ కొరత కొన్ని వాహనాల తయారీని ఇంకా వేధిస్తూనే ఉందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- baleno
- dzire
- Maruti Alto
- Swift
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

