ప్రైవేట్ బీమా సంస్థలకు పెరుగుతున్న ఆదరణ

న్యూఢిల్లీ: దేశీయ ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థలు.. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీని మించి వృద్ధిరేటును సాధించాయి. ప్రైవేట్ కంపెనీల కొత్త ప్రీమియం ఆదాయం 12.68% పెరుగగా, ఎల్ఐసీ కొత్త పాలసీల ఆదాయం వృద్ధి మాత్రం 4 శాతంగానే ఉన్నదని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తెలిపింది. రూ.2.78 లక్షల కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నది. కాగా, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త వ్యాపార ప్రీమియం 15.36% ఎగిసి రూ.20,242 కోట్లకు చేరింది. అలాగే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వృద్ధిరేటు 21.37 శాతంగా ఉండగా, ఆదాయం రూ.20,625.47 కోట్లుగా ఉన్నది. అయితే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ వృద్ధిరేటు 4.3% పడిపోయింది. ఆదాయం రూ.13,032. 12 కోట్లుగా ఉన్నదని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

