Warangal Carpets | ఓరుగల్లు కార్పెట్లకు ఏపీలో ఫుల్ డిమాండ్..
ఓరుగల్లు నేత కార్మికులు తయారు చేసిన కార్పెట్లకు ఆంధ్రప్రదేశ్‌లో డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. ప్రతి మూడునెలలకొకసారి అక్కడి ఏపీ స్టేట్ హ్యాండ్ల్యూమ్ వేవర్ కో-ఆపరేటివ్ సొసైటీ(ఆప్కో) ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారు.
Warangal Carpets | పోచమ్మమైదాన్, జూలై 22: ఓరుగల్లు నేత కార్మికులు తయారు చేసిన కార్పెట్లకు ఆంధ్రప్రదేశ్‌లో డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. ప్రతి మూడునెలలకొకసారి అక్కడి ఏపీ స్టేట్ హ్యాండ్ల్యూమ్ వేవర్ కో-ఆపరేటివ్ సొసైటీ(ఆప్కో) ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారు.
ఇదే క్రమంలో ఆప్కో టెక్నికల్ అధికారి శ్రీనివాస్ పలు చేనేత సంఘాల నుంచి కార్పెట్లను కొనుగోలు చేశారు. కొత్తవాడ, ఆటోనగర్, ఉప్పుమల్లయ్య తోట, ఎల్బీనగర్లోని 15 సంఘాల నుంచి దాదాపు 20 వేల కార్పెట్లను ఖరీదు చేశారు. వీటి విలువ రూ.60 లక్షలకు పైనే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

