బీఎండబ్ల్యూ సరికొత్త కారు
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..తొలిసారి లగ్జరీ కార్లను కొనుగోలుచేసేవారిని దృష్టిలో పెట్టుకొని నయా మాడల్‌ను పరిచయం చేసింది. ఎక్స్1 పేరుతో విడుదల చేసిన ఈ కారు ధరను రూ.49.9 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
న్యూఢిల్లీ, ఆగస్టు 21 : జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..తొలిసారి లగ్జరీ కార్లను కొనుగోలుచేసేవారిని దృష్టిలో పెట్టుకొని నయా మాడల్‌ను పరిచయం చేసింది. ఎక్స్1 పేరుతో విడుదల చేసిన ఈ కారు ధరను రూ.49.9 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
ప్రస్తుత సంవత్సరంలో 25 కొత్త మాడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 13 మాడళ్లను తీసుకువచ్చినట్టు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9 వేలకు పైగా కార్లను విక్రయించినట్టు, గతేడాదితో పోలిస్తే 17 శాతం అధికమని, అలాగే ఈవీల విక్రయాల్లో 78 శాతం వృద్ధిని సాధించినట్టు చెప్పారు. ఈ మాడల్తోపాటు సంస్థ ఐ5 మాడల్‌ను కూడా ప్రదర్శించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

