బెంజ్ సరికొత్త ఎస్-క్లాస్
ప్రారంభ ధర రూ.2.17 కోట్లు

న్యూఢిల్లీ, జూన్ 17: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సెడాన్ ఎస్-క్లాస్‌ను పరిచయం చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తున్న ఈ కారు ధరను రూ.2.17 కోట్లుగా నిర్ణయించింది. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న ఈ కారును ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి పుణెలోని ప్లాంట్‌లోనే తయారు చేసేయోచనలో ఉన్నది. ఏడో జనరేషన్గా విడుదల చేసిన ఈ కారు రెండు రకాల్లో లభించనున్నది. దీంట్లో డీజిల్ ఎస్ 400డీ 4 మేటిక్ ధర రూ.2.17 కోట్లుగాను, పెట్రోల్ ఎస్ 450 4 మేటిక్ ధర రూ.2.19 కోట్లుగా నిర్ణయించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Benz
- Benz new S-Class
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

