బెనెల్లీ కొత్త బైక్

- కనీస ధర రూ.5,19,900
న్యూఢిల్లీ: ఇటాలియన్ మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన మిడిల్ వెయిట్ అడ్వెంచర్ టూరర్ బైక్ టీఆర్కే 502ఎక్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మెటాలిక్ డార్క్ గ్రే, ప్యూర్ వైట్, బెనెల్లీ రెడ్ రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరను రూ.5,19,900గా నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న బీస్-4 వేరియంట్‌తో పోలిస్తే బీఎస్-6 వేరియంట్ ధరను దాదాపు రూ.31 వేలు తక్కువగా నిర్ణయించడం గమనార్హం. అయితే ఇవి ప్రారంభ ఆఫర్ ధరలు మాత్రమే. మున్ముందు ఈ ధరలు పెరిగే అవకాశమున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

