Home
Business
Bajaj Auto Has Introduced New Pulsar Bikes In The Domestic Market These Include The Pulsar 125 Priced At Rs 92900 And The Pulsar 125 Priced At Rs 1 15 Lakh
నయా పల్సర్
బజాజ్ ఆటో.. దేశీయ మార్కెట్‌కు నయా పల్సర్ బైకులను పరిచయం చేసింది. వీటిలో రూ.92,900 ధర కలిగిన పల్సర్ 125, రూ.1.15 లక్షల విలువైన పల్సర్ 150ను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాకేశ్ శర్మ మాట్లాడుతూ..వచ్చే పండుగ సీజన్‌పై ఆశావాదంగా ఉన్నట్టు, ప్రధానంగా ఈ నూతన బైకులు కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశాలున్నాయన్నారు.
- ప్రారంభ ధర రూ.92,900
ముంబై, ఆగస్టు 24: బజాజ్ ఆటో.. దేశీయ మార్కెట్‌కు నయా పల్సర్ బైకులను పరిచయం చేసింది. వీటిలో రూ.92,900 ధర కలిగిన పల్సర్ 125, రూ.1.15 లక్షల విలువైన పల్సర్ 150ను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాకేశ్ శర్మ మాట్లాడుతూ..వచ్చే పండుగ సీజన్‌పై ఆశావాదంగా ఉన్నట్టు, ప్రధానంగా ఈ నూతన బైకులు కొనుగోలుదారులను ఆకట్టుకునే అవకాశాలున్నాయన్నారు.
పాత బైకులతో పోలిస్తే ఈ నయా బైకులను నూతన ఫీచర్లు, టెక్నాలజీ పరంగా మార్పులు చేసినట్టు చెప్పారు. వచ్చే పండుగ సీజన్లో మూడు కొత్త బైకులు, నూతన బ్రాండ్‌ను పరిచయం చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. గత త్రైమాసికంలో వాహన ధరలను పెంచినప్పటికీ డిమాండ్ మాత్రం పడిపోలేదని, వచ్చే త్రైమాసికాల్లో పెరిగే అవకాశం ఉందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

