విపణిలోకి నయా ఆడీ క్యూ3
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త క్యూ3ని విడుదల చేసింది. దేశీయంగా తయారైన ఈ మాడల్ ధరను రూ.51.99 లక్షలుగా నిర్ణయించింది. కేవలం 7.1 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు 2 లీటర్ల టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించింది.
- ప్రారంభ ధర రూ.51.99 లక్షలు
ముంబై, అక్టోబర్ 21: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త క్యూ3ని విడుదల చేసింది. దేశీయంగా తయారైన ఈ మాడల్ ధరను రూ.51.99 లక్షలుగా నిర్ణయించింది. కేవలం 7.1 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు 2 లీటర్ల టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించింది.
30.22 సెంటీమీటర్ల ఆడీ వర్చ్యూల్ కాక్‌పిట్, 32.51 సెంటీమీటర్ల ఎంఎంఐ టచ్ డిస్ప్లే సోనోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్, మైక్రో-ఎల్ఈడీ టెక్నాలజీతో తీర్చిదిద్దినట్టు కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఈ కారుపై 15 ఏండ్లపాటు వ్యారెంటీని కల్పిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

