సీరంకు ఆస్ట్రాజెనిక్ షాక్: టీకా తయారీలో జాప్యమేంటని నిలదీత
సీరంకు ఆస్ట్రా జెనికా షాక్| టీకాల ఉత్పత్తిలో జాప్యానికి కారణాలేమిటని సీరం సంస్థకు ఆస్ట్రాజెనిక్ నోటీస్ జారీ చేసింది. ఈ సంగతి సీరం ఇన్స్టిట్యూట్...

న్యూఢిల్లీ: కోవిషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయమై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)పై ఆస్ట్రా జెనెకా ఆగ్రహంతో ఉంది. టీకాల ఉత్పత్తిలో జాప్యానికి కారణాలేమిటని సీరం సంస్థకు ఆస్ట్రాజెనిక్ నోటీస్ జారీ చేసింది. ఈ సంగతి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) వెల్లడించింది.
తమతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కోవిషీల్డ్‌ను సరఫరా చేయడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలేమిటో తెలపాలని ఆస్ట్రాజెనికా తమను ప్రశ్నించిందని ఎస్ఐఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) అదర్ పూనావాలా చెప్పారు. తమకు నోటీసు వచ్చిన విషయమై కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం తెలుసన్నారు.
ఆస్ట్రా జెనికా జారీ చేసిన నోటీసుపై ఇప్పుడే వ్యాఖ్యానించలేనని, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామని అదర్ పూనావాల వెల్లడించారు. భారత్‌లో సరఫరా చేయాల్సిన డోసులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆస్ట్రాజెనెకాకు సరఫరా చేయాల్సిన టీకా డోసుల్లో జాప్యం నెలకొన్నదని ఒక పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూనావాలా తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా తమ టీకాకు డిమాండ్ ఉందని, భారత దేశ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నా.. అవసరమైన భారతీయులందరికీ టీకాను అందజేయలేమని పూనావాలా స్పష్టం చేశారు. విదేశాల్లో టీకా డోసు ధర కూడా ఎక్కువగా ఉందన్నారు.
ఎస్ఐఐ నెలకు ఆరు కోట్ల నుంచి ఆరున్నర కోట్ల టీకాలను ఉత్పత్తి చేస్తోందని పూనావాలా తెలిపారు. ఇప్పటివరకు 10 కోట్ల డోసులను కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేశామని, మరో 6 కోట్ల డోసులను విదేశాలకు ఎగుమతి చేశామని వివరించారు.
ఇవి కూడా చదవండి:
అంబానీలపై 25 కోట్ల ఫైన్
స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు
పసిడి పరుగు
భారత్‌లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా
ఫ్యూచర్-రిలయన్స్ డీల్‌పై సుప్రీంకు అమెజాన్
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
బజాజ్ అలియాంజ్ సరికొత్త బీమా
మహీంద్రాతో ఫ్లిప్‌కార్ట్ డీల్
దివాళా అంచున కాఫీడే.. ఎందుకంటే..!
హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్
నెల రోజులు హైదరాబాద్‌లోనే రజినీకాంత్
బెస్ట్ హెల్త్‌కేర్ స్పెయిన్.. ఎందుకంటే!
ముకేశ్‌పై ఫైన్‌కు వ్యతిరేకంగా శాట్‌కు రిలయన్స్!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

