Apple BKC | కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన టెక్ దిగ్గజం.. ఏప్రిల్ 18వ తేదీన యాపిల్ ముంబై రిటైల్ స్టోర్ ఓపెనింగ్
Apple BKC | ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో భారత్‌లో తొలి రిటైల్ స్టోర్ (retail store)ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా తొలి అధికారిక ‘యాపిల్ బీకేసీ’ (Apple BKC) రిటైల్ స్టోర్‌ను ఏప్రిల్ 18వ తేదీన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది.
Apple BKC | ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో భారత్‌లో తొలి రిటైల్ స్టోర్ (retail store)ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా తొలి అధికారిక ‘యాపిల్ బీకేసీ’ (Apple BKC) రిటైల్ స్టోర్‌ను ఏప్రిల్ 18వ తేదీన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్ (Jio World Drive Mall)లో ఉదయం 11 గంటలకు టెక్ దిగ్గజం తొలి అధికారిక రిటైల్ స్టోర్ అందుబాటులోకి రానుంది.
ముంబై తర్వాత రెండు రోజులకే దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi)లో రెండో యాపిల్ రిటైల్ స్టోర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ సాకెట్లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు యాపిల్ రిటైల్ స్టోర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.
ముంబైలోని యాపిల్ బీకేసీ రీటైల్ స్టోర్ 22,000 చదరపు విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. లాస్ఎంజెల్స్, న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్‌పూర్ వంటి నగరాల తర్వాత ముంబైలోనే యాపిల్ ఐ-ఫోన్ రిటైల్ స్టోర్ ఏర్పాటు కానుంది. ఇక ముంబైలో ప్రారంభించే యాపిల్ స్టోర్ మాదిరిగానే ఢిల్లీ రిటైల్ స్టోర్ సైతం దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.
Also Read..
India Corona | 24 గంటల వ్యవధిలో 5,676 కొత్త కేసులు.. 15 మరణాలు
Balochistan | పోలీసులే లక్ష్యంగా బలూచిస్తాన్‌లో పేలుడు.. నలుగురు దుర్మరణం
Jangaon | భార్యపై కోపంతో కూతుళ్లకు విషమిచ్చిన తండ్రి.. జనగామలో దారుణం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

