Balochistan | పోలీసులే లక్ష్యంగా బలూచిస్తాన్‌లో పేలుడు.. నలుగురు దుర్మరణం
Balochistan | పోలీసులే లక్ష్యంగా పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు దుర్మరణం చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను వెంటనే క్వెట్టా సివిల్ హాస్పిటల్‌కు తరలించారు.
Balochistan | పోలీసులే లక్ష్యంగా పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు దుర్మరణం చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని షహ్రా ఈ ఇక్బాల్ ప్రాంతంలో ఉనన ఖంధారి బజార్లో ఆగివున్న పోలీసు వాహనం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగ్రాతులను వెంటనే క్వెట్టా సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
కాగా, పోలీసు వాహనమే లక్ష్యంగా ఈ పేలుడు జరిగిందని ఆ ప్రాంత ఎస్పీ హమీద్ ఖంబ్రానీ వెల్లడించారు. పోలీసు వెహికల్ సమీపంలో ఉంచిన ఓ మోటార్ సైకిల్లో బాంబు పెట్టి.. దాన్ని రిమోట్ ద్వారా ఆపరేట్ చేశారని ఎఎస్పీ ఆపరేషన్ కెప్టెన్ ( రిటైర్డ్ జోహైబ్ మోషిన్ వెల్లడించారు. కాగా ఈ ప్రమాదంపై బలూచిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

