Thomson | 5,999కే స్మార్ట్ టీవీ.. థామ్సన్ పండుగ ఆఫర్లు
ఫ్రెంచ్‌నకు చెందిన గృహోపకరణాల తయారీ సంస్థ థామ్సన్.. పండుగ ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ టీవీలు, వాషింగ్మెషిన్లు, స్పీకర్లను తగ్గింపు ధరకే అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ.5,999 ప్రారంభ ధరకే స్మార్ట్ టీవీని అందిస్తున్న సంస్థ..రూ.12,999 ప్రారంభ ధరతో వాషింగ్మెషిన్లను విక్రయిస్తున్నట్లు తెలిపింది.
Thomson | హైదరాబాద్, సెప్టెంబర్ 27 : ఫ్రెంచ్‌నకు చెందిన గృహోపకరణాల తయారీ సంస్థ థామ్సన్.. పండుగ ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ టీవీలు, వాషింగ్మెషిన్లు, స్పీకర్లను తగ్గింపు ధరకే అందిస్తున్నట్లు ప్రకటించింది. రూ.5,999 ప్రారంభ ధరకే స్మార్ట్ టీవీని అందిస్తున్న సంస్థ..రూ.12,999 ప్రారంభ ధరతో వాషింగ్మెషిన్లను విక్రయిస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుత పండుగసీజన్‌లో ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రత్యేకంగా బిగ్ బిలియన్ డేస్‌లను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ ఆఫర్లు వచ్చే పది రోజుల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అలాగే థామ్సన్ ఆండ్రాయిడ్ టీవీలను కొనుగోలు చేసిన వారికి మూడు నెలల పాటు ఓటీటీ సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

