బెంగళూరు, మే 4: అమెజాన్ మరోసారి గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 8న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ కింద అన్ని రకాల ఏఐ ఉత్పత్తును తగ్గింపు ధరకే విక్రయిస్తున్నది.
వీటిలో స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాలు, కిరాణా సరుకులపై డిస్కౌంట్ను ఇస్తున్నది. ప్రైమ్ మెంబర్లకు అదనంగా 3 శాతం వరకు రాయితీని కల్పిస్తున్నది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు జరిపిన వారికి 10 శాతం వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది.