కొత్త ఐటీ పోర్టల్‌లో సమస్యలు

- ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, జూన్ 8: కొత్తగా ప్రారంభించిన ఆదాయం పన్ను (ఐటీ) ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని వెబ్‌సైట్‌ను రూపొందించిన ఇన్ఫోసిస్, దాని చైర్మన్ నందన్ నిలేకనీ దృష్టికి మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకెళ్లారు. పన్ను చెల్లింపుదారుల నుంచి తన ట్విట్టర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయని ట్వీట్ చేశారు. సోమవారం రాత్రి ఈ-ఫైలింగ్ 2.0ను ఐటీ శాఖ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నయా వెబ్సైట్ విశేషాలను ఉదయం నిర్మల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, కాసేపటికే పోర్టల్‌లో సమస్యలున్నాయని యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ట్వీట్లు వచ్చిపడ్డాయి. దీంతో ఆ సమస్యలను వెంటనే తొలగించాలని నిలేకనీకి నిర్మల ట్వీట్ చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

