Skin care | చర్మం మెరవాలా.. ఇవి ట్రై చేసి చూడండి
Skin care – Face Oil | చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రకరకాల జాగ్రత్తలు తప్పనిసరి. చాలామందికి క్రీమ్స్, లోషన్స్, ప్యాక్స్ గురించే తెలుసు. కానీ, ఫేస్ ఆయిల్స్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని అంటున్నారు నిపుణులు. వివిధ తైలాలు చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేయడంతో పాటు చికాకు కలిగించే సమస్యలకూ పరిష్కారం అందిస్తాయి. సహజంగానే చర్మం నూనెలను ఉత్పత్తి చేస్తుంది. అవి చర్మాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచుతాయి. బయటి నుంచి వాడే ఫేషియల్ ఆయిల్స్ కూడా చర్మానికి అదనపు రక్షణ ఇస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. చర్మం పొడి బారకుండా, గరుకుగా మారకుండా కాపాడతాయి. ఫేస్ ఆయిల్స్‌లోని శాచురేటెడ్ కొవ్వులు హానికర బ్యాక్టీరియా, ఫంగస్‌తో పోరాడతాయి. డెర్మటైటిస్ తదితర సమస్యలను తగ్గిస్తాయి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె చర్మానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు షియా బట్టర్, ఆలివ్ నూనె, బాదం నూనె, రోజ్‌హిప్ సీడ్ ఆయిల్, జొజొబా నూనెలు వివిధ చర్మ సమస్యలను పరిష్కరించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
Read More :
“ఈ చలికాలంలో దురదగా ఉంటుందా? ఇంట్లో దొరికే ఈ వస్తువులను ఇలా వాడితే..”
“ఈ టిప్స్ పాటిస్తే ఏజ్ పెరుగుతున్నా యవ్వనంగా కనిపిస్తారు..!!”
ముఖంపై మడతలు వస్తున్నాయా? అయితే ఈ పండు తినండి”
“అపోహలు వద్దు! చర్మ సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరమే..
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- Health
- health tips
- Skincare
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

