అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఏజ్ పెరుగుతున్నా తమ శరీరంపై ముడతలు కనిపించొద్దని అనుకుంటారు. వృద్ధాప్య చాయలు రావొద్దని తపనపడుతుంటారు. ఇది కొంతమందికి మాత్రమే సాధ్యం. ఎంత ఏజ్ వచ్చినా యంగ్‌గా కనిపిస్తుంటారు. అయితే, ఈ చిట్కాలు పాటిస్తే మీరు కూడా 40 ఏళ్ల వయస్సులోనూ 20లా కనిపిస్తారని చెబుతున్నారు నిపుణులు.. ఎప్పుడూ యూత్ లుక్‌తో అట్రాక్టివ్‌గా ఉంటారట. మరి ఇందుకోసం ఏంచేయాలో తెలుసుకుందాం పదండి.