వర్చువల్ గ్లామర్
వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వగైరా పదజాలం సౌందర్య పరిశ్రమలోనూ ప్రవేశించింది. లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ మొదలైనవి కొంటున్నప్పుడు ఒకసారి ప్రయత్నించి చూడటం మహిళలకు అలవాటే. ఆన్లైన్ షాపింగ్‌లో ఇది సాధ్యం కాదు.
వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వగైరా పదజాలం సౌందర్య పరిశ్రమలోనూ ప్రవేశించింది. లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ మొదలైనవి కొంటున్నప్పుడు ఒకసారి ప్రయత్నించి చూడటం మహిళలకు అలవాటే. ఆన్లైన్ షాపింగ్‌లో ఇది సాధ్యం కాదు. ఫలితంగా ‘ట్రై బిఫోర్ యు బై’ సూత్రాన్ని పాటించే కస్టమర్లు దూరం అవుతున్నారు. వాళ్లనూ ఆకట్టుకోవడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ జోడించక తప్పడం లేదు.
తైవాన్‌కు చెందిన ‘పర్ఫెక్ట్ కార్ప్’ సంస్థ భారతీయ సౌందర్య పరిశ్రమకు ఈ సాంకేతికతను అందిస్తున్నది. ఇకనుంచీ ఫలానా లిప్‌స్టిక్‌తో మన పెదాలు ఎలా ఉంటాయో, ఫలానా రంగుతో మన జుట్టు ఎలా మారుతుందో, ఫలానా ఐ లైనర్ మన కండ్లకు కొత్త మెరుపును ఎలా తెస్తుందో.. వర్చువల్ రియాలిటీలో చూసుకుని, సంతృప్తి పొందాకే ఆర్డర్ చేయవచ్చు. ఆ అనుభూతి అచ్చంగా అద్దంలో చూసుకున్నట్టే ఉంటుంది. షుగర్ కాస్మటిక్స్ సహా వివిధ సంస్థలు ఈ సాంకేతికత కోసం వరుస కట్టాయి.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

