చర్మం మెరవాలా? అయితే ఈ ఆయిల్ను వాడి చూడండి
Soya Oil | మాటిమాటికీ చర్మం పొడిబారిపోవడం అన్నది చికాకు కలిగించే వ్యవహారమే. ఈ సమస్యకు సోయాబీన్ ఆయిల్లో పరిష్కారం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు.
♥ సోయా గింజల నుంచి తీసే ఈ నూనెలో లినోలెయిక్ యాసిడ్లు అధికం. ఇవి చర్మంలోని తేమను నిలిపి ఉంచుతాయి. ఒంట్లో నీటి శాతాన్ని పట్టి ఉంచి, చర్మం పొడిబారకుండా ఫ్యాటీ యాసిడ్లను విడుదల చేస్తాయి. తద్వారా చర్మం మృదువుగా ఉంటుంది.
♥ సోయాబీన్ నూనెను చర్మానికి రాసినప్పుడు అది చర్మం పైపొరల్లోకి ఇంకి పోయి.. తేమ ఆవిరైపోకుండా అడ్డుకుంటుంది. చర్మ నిర్మాణంలో కీలకమైన సిరమిడ్లు అనే కొవ్వులతయారీకి సోయా నూనె ఉపయోగపడుతుంది.

♥ సోయాలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా రక్షిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పగుళ్లకు గురికాకుండా కాపాడతాయి.
♥ ఇందులో ఉండే విటమిన్ -ఇ, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, లెసిథిన్, జెనెస్తీన్.. లాంటివి చర్మాన్ని కాలుష్యాల నుంచి రక్షిస్తాయి. చర్మకణాల మరమ్మతులో సాయపడతాయి.
♥ ఈ నూనెలోని విటమిన్-ఇ చర్మానికి నిగారింపునిస్తుంది. పగుళ్లూ, దురదలు దరిచేరకుండా చేస్తుంది. కాస్మొటిక్ సర్జరీల తర్వాత చర్మం కోలుకునేందుకూ ఈ నూనె ఉపయోగపడుతుంది. ఇందులోని లిపిడ్లుగా పిలిచే ఆర్గానిక్ కాంపౌండ్లు చర్మ పునర్నిర్మాణానికి ఎంతగానో సహాయ పడతాయి.
Read More :
“ఆవు, గేదె పాల బదులు ఈ పాలు వాడొచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా?”
ఈ టిప్స్ పాటిస్తే ఏజ్ పెరుగుతున్నా యవ్వనంగా కనిపిస్తారు..!!”
ముఖంపై మడతలు వస్తున్నాయా? అయితే ఈ పండు తినండి”
“Skin care | చర్మం మెరవాలా.. ఇవి ట్రై చేసి చూడండి”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

