YS Jagan | వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. గుడ్ బుక్‌ను మేయింటెనెన్స్ చేస్తాం
YS Jagan | ఏపీ మాజీ సీఎం , వైసీపీ నేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్‌ను మెయింటెనెన్స్ చేయడం కష్టమైనా పని కాదని అయితే తాము గుడ్ బుక్‌ను పెట్టి మంచి పనులు చేసే వారి పేర్లను వివరాలను నమోదు చేసుకుంటామని వెల్లడించారు.
అమరావతి : ఏపీ మాజీ సీఎం , వైసీపీ నేత వైఎస్ జగన్ (YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్(Red Book)ను మేయింటెనెన్స్ చేయడం కష్టమైనా పని కాదని అయితే తాము గుడ్ బుక్(Good Book) ను పెట్టి మంచి పనులు చేసే వారి పేర్లను వివరాలను నమోదు చేసుకుంటామని వెల్లడించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో బుధవారం మంగళగిరి వైసీపీ (YCP) కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడారు.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత మంచి చేసిన వారి పేర్లను గుర్తు చేసుకుని వారికి అండగా ఉంటూ పదోన్నతులు కల్పిస్తామని పేర్కొన్నారు. కూటమి నాయకులు కొత్త సంప్రదాయాలకు నాంది పలుకుతున్నారని రెడ్‌బుక్ గురించి వ్యాఖ్యనించారు. చంద్రబాబు చేసేవన్ని మోసాలు, అబద్దాలేనని దుయ్యబట్టారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తుంటాయి. కష్టాల నుంచి హీరోలు, నాయకులు పుడుతుంటారని అన్నారు. తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని , కాలర్ ఎగురేసుకునేలా పనులు చేద్దామని కార్యకర్తల్లో ధైర్యం నింపారు. పార్టీ బలమైన నిర్మాణం జరుగాలంటే నియోజకవర్గం, గ్రామ, బూత్ స్థాయి నుంచి బలంగా ఉండాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఢీ అంటే ఢీ అనేలా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

