Srisailam | ఆది దంపతులకు వాసవి `నిత్యాన్నదాన సత్రం` ప్రత్యేక పూజలు
Srisailam | శ్రీశైల ఆది దంపతులకు ప్రత్యేక పూజలు చేశామని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఐత మార్కండేయ తెలిపారు.
Srisailam | శ్రీశైలంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వాసవీ కన్యకాపరమేశ్వరీ నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంగతి శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఐత మార్కండేయ తెలిపారు.

ఆదివారం మూలా నక్షత్రం సందర్బంగా సత్ర సముదాయంలోని వాసవీ ఆలయంలో అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు.అదే విధంగా క్షేత్ర పరిధిలోని చిన్నారులతో సరస్వతీ అష్టోత్తరశతనామావళి, లలితా సహస్త్రనామార్చన, కుంకుమార్చనలు చేయించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవకి వెంకటనర్సయ్య నాగలక్ష్మి, ప్రసన్న, కళ్యాణ్, రవి, మల్లికార్జున, సాయి, ఆంజనేయులు, సుధారాణి, లక్ష్మి, మీనాక్షి, మోహన్‌కృష్ణ, కారంశివ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

