కోనసీమ జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో మామ, అల్లుడు మృతి
Electrocution| అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురై మామ, అల్లుడు మృతి చెందారు. జిల్లాలోని
అమరావతి : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురై మామ, అల్లుడు మృతి చెందారు. జిల్లాలోని రావులపాలెంలో మామ, అల్లుడు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవాశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యారు. దీంతో ఈ ప్రమాదంలో మామ ఆర్లప్ప(50), అల్లుడు వెంకట రమణ(35) ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
మృతులు మన్యం జిల్లా పాపటపల్లి వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

