రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..
Road accident| ఏపీలో కొత్తగా ఏర్పాటైన బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని చెరుకుపల్లి గ్రామం వద్ద
అమరావతి : ఏపీలో కొత్తగా ఏర్పాటైన బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని చెరుకుపల్లి గ్రామం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. అమృతలూరు మండలం దేవాడకు చెందిన నక్కా వసంత రావు, విజయ్, పోతరాజు ద్విచక్రవాహనంపై చెరుకుపల్లికి వచ్చి స్వగ్రామానికి బయలు దేరారు. తెనాలి రోడ్డులోని కోత మిషన్ వద్ద గడ్డి మిషన్‌ను తీసుకెళ్తున్న టైర్ బండిని ఢీ కొట్టారు.
ద్విచక్రవాహనం మధ్యలో కూర్చున్న వసంతరావు అక్కడికక్కడే చనిపోగా బైక్ నడుపుతున్న విజయ్ను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న పోతరాజు తెనాలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

