Couple Suicide | తిరుమలలో విషాదం.. నందకం అతిథిగృహంలో దంపతుల ఆత్మహత్య
Couple Suicide | ఆపద మొక్కులవాడు కొలువుదీరిన తిరుమలలో విషాదం నెలకొని ఉంది. నందకం అతిథిగృహంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది.
తిరుమల : ఆపద మొక్కులవాడు కొలువుదీరిన తిరుమలలో( Tirumala ) విషాదం నెలకొని ఉంది. నందకం అతిథిగృహంలో దంపతులు ఆత్మహత్య ( Couple Suicide ) చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. తిరుపతిలోని అబ్బన్నకాలనీకి చెందిన శ్రీనివాసులు, అరుణ అనే ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ( Police ) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

