Polling Officer | ఎన్నికల విధుల్లో విషాదం.. గుండెపోటుతో పోలింగ్ అధికారి మృతి
Polling Officer | ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh )లో జరుగుతున్న ఎంపీటీసీ ( MPTC ), జడ్పీటీసీ ( ZPTC ) ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలింగ్ అధికారి గుండెపోటుతో మృతి చెందారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కాడదారకుంటలో ఏపీవో ( Polling Officer ) గా విధులు నిర్వహిస్తున్న హరిత గౌడ్ ( Haritha Goud ) కు గుండెపోటు గురయ్యారు.
దీంతో అతడిని కూడేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందారు. రాయదుర్గం మండలంలో టీచర్‌గా పనిచేస్తున్న హరితగౌడ్కు ఎన్నికల బాధ్యతలు అప్పగించగా గురువారం ఎన్నికల డ్యూటీలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలో 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది , 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polling Officer | ఎన్నికల విధుల్లో విషాదం.. గుండెపోటుతో పోలింగ్ అధికారి మృతి
Keerthy Suresh | డైరీతో బయటపడిన కీర్తి సురేష్ ప్రేమాయణం.. అమ్మ తగలబెట్టేసి ఉంటుందంటూ మహానటి కామెంట్స్..!
‘మురుసు తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నిర్మాతకు భారీ నష్టాలు.. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుందా?
Ala Venkateswar Reddy | కాంగ్రెస్ అసమర్థతతో ఎండిన పంటలు : మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

