Road accident | ఏపీలో విషాదం.. లారీ ఢీ కొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. లారీ ఢీ కొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.
అమరావతి : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. లారీ ఢీ కొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బైరెడ్డిపల్లె మండలం మేకల నాగిరెడ్డి పల్లెకు చెందిన హేమచంద్ర(38) అతడి భార్య సరస్వతి(32), కుమార్తె లలిత (12)తొ కలిసి బైక్‌పై వీకోట మండలంలోని యడగూరులోని అత్తవారింటికి బయలుదేరాడు. ఈక్రమంలో కొమ్మరిమడుగు క్రాస్ రోడ్డు వద్ద లారీ వీరి బైక్‌ను ఢీ కొనడంతో భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన లలితను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ లలిత కూడా మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఇవి కూడా చదవండి..
Harish rao | ఢిల్లీ పర్యటనకు హరీశ్..కాళేశ్వరం కేసులపై లాయర్లతో చర్చించేందుకే వెళ్లినట్టు వెల్లడి
Iran | ఐఆర్జీసీ గుప్పిట్లోకి ఇరాన్ పాలన?! ఉదారవాదులు పక్కకు.. పిడివాదులు తెరపైకి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

